Leopard Trapped: బోనులో చిక్కిన చిరుత.. Tirumala Leopard News | Telugu OneIndia

2023-06-24 11,822

Leopard Trapped in Tirumala | రెండు రోజుల క్రితం(గురువారం) అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత పులి బోనులో చిక్కింది. దాడి అనంతరం అలిపిరి మార్గంలో 150 ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత సంచారాన్ని గమనించిన అటవీశాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండో బోన్లను ఏర్పాటు చేశారు.

#tiger #tirumala #smallboy #AndhraPradesh #National #LeopardTrapped
~PR.38~